Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Disco Shanti Comments On Srihari Magadheera Sher Khan Role

Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి

Published Date :April 22, 2026 , 2:24 pm
By Mounika
Srihari-Disco Shanti: ‘మగధీర’లో ‘షేర్ ఖాన్’ పాత్ర చేయొద్దని శ్రీహరికి చెప్పా – డిస్కో శాంతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ రియల్ స్టార్ శ్రీహరి,డిస్కో శాంతిలది అన్యోన్యమైన జంట అని ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అయితే, తమిళం, తెలుగు సినిమాల్లో ఒకప్పుడు తన డాన్స్‌తో ఒక ఊపు ఊపిన డిస్కో శాంతి, దాదాపు 11 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగారు. 1986లో ‘ఉదయగీతం’తో మొదలైన ఆమె ప్రస్థానం, ఐటెం సాంగ్స్ క్వీన్‌గా ఆమెను నిలబెట్టింది. ఆమె భర్త శ్రీహరి మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మగధీర’లో ఆయన చేసిన షేర్ ఖాన్/సొలోమన్ పాత్ర సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డిస్కో శాంతి, శ్రీహరి ‘మగధీర’ సినిమా అంగీకరించే సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Also Read : Peddi: చరణ్ ‘పెద్ది’లో శృతి హాసన్ ..

Also Read

  • Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
  • White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
  • TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఎప్పుడంటే.?
  • Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..

శ్రీహరి అప్పటికే హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ సమయంలో ‘మగధీర’లో సహాయ నటి (Supporting Role) పాత్ర వస్తుందని తెలియగానే డిస్కో శాంతి వద్దని వారించారట.. ‘ఒక హీరో భార్యగా.. హీరో వేరు, సపోర్టింగ్ క్యారెక్టర్ వేరు అనే ఆలోచన నాలో ఉండేది. కానీ రాజమౌళి సినిమాలో హీరోగా అయితే చేయమని చెప్పేదాన్ని, కానీ క్యారెక్టర్ రోల్ అనగానే వద్దని బావకు చెప్పాను. మొదట శ్రీహరి గారు ఈ కథను పూర్తిగా చెప్పలేదు. కానీ సినిమా విడుదలయ్యాక, అందులో షేర్ ఖాన్ పాత్ర ప్రాముఖ్యత చూసి ఆశ్చర్యపోయా. ఈ క్యారెక్టర్ లేకపోతే మగధీర సినిమానే లేదు అనే విషయం నాకు తర్వాత అర్థమైంది. రాజమౌళి ఆ క్యారెక్టర్‌ను ఎంత మనసు పెట్టి చేయించారో అప్పుడు తెలిసింది’ అని ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘సలాం షేర్ ఖాన్’ అంటూ రామ్ చరణ్ చెప్పే డైలాగ్ ఇప్పటికీ థియేటర్లలో మారుమోగుతూనే ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Disco Shanti interview about Srihari
  • Magadheera Sher Khan role
  • Rajamouli Magadheera news
  • Srihari and Disco Shanti
  • Telugu cinema updates 2026.

తాజావార్తలు

  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..

  • Katte Pongali Recipe : టెంపుల్ స్టైల్ కట్టె పొంగలి రహస్యం ఇదే.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు.!

  • Google: గూగుల్ గురించి మీకు తెలియని క్రేజీ ఫ్యాక్ట్స్ ఇవే!

  • Tollywood Pan World Movies: అందరికీ ‘పాన్‌ వరల్డ్‌ మూవీ’నే కావాలా?

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions