lokesh kanagaraj: నిర్మాతలుగా మారబోతున్న ముగ్గురు దర్శకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
lokesh kanagaraj: తమిళ చిత్రసీమలో యువ దర్శకులు సందడి చేస్తున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా అభిమానులను ఆకట్టుకునేలా సినిమాలు తీస్తుండడంతో టాప్ హీరోలందరూ యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అంతే కాకుండా తమిళ చిత్రసీమలో సక్సెస్ సాధించిన ముగ్గురు యువ దర్శకులు త్వరలోనే నిర్మాతలుగా మారబోతున్నారు. వీరు అగ్ర హీరోలు అజిత్, విజయ్, రజనీ సినిమాలకు దర్శకత్వం వహించిన వారే. సినిమా కలెక్షన్ల కోసం ఇప్పటి వరకు వేట కొనసాగించి సక్సెస్ సాధించడంతో.. మనమే సినిమా తీయొచ్చు అంటూ రంగంలోకి దిగబోతున్నారు. ఆ విధంగా విక్రమ్ సినిమాతో ప్రపంచ సినిమానే తన వైపుకు తిప్పుకునేలా చేసిన లోకేష్ కనగరాజ్ తన సినిమా నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.
Read Also: Vishal Marriage : ప్రభాస్ పెళ్లి తర్వాతే తను చేసుకుంటానన్న విశాల్
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
తన దగ్గర పనిచేసిన వారికి సహాయ దర్శకులుగా అవకాశం ఇవ్వబోతున్నాడు. ముందుగా లారెన్స్, తదుపరి విక్రమ్‌తో లోకేష్ సినిమా నిర్మించబోతున్నారు. ఆ తర్వాత అజిత్ ఆస్థాన దర్శకుడు హెచ్ వినోద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినోద్.. అజిత్ ‘తడ్వు’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. తన అసిస్టెంట్ డైరెక్టర్ యోగి బాబుతో సినిమాని నిర్మించబోతున్నాడు. అతని తర్వాత, సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ చిత్రాలను నిర్మించడం ప్రారంభించాడు. ఇందులో దర్శకుడు, నటుడు ఎవరు అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. అతి తక్కువ కాలంలోనే ఇంతగా ఎదిగిన ఈ ముగ్గురు దర్శకులు వచ్చే కొత్త సంవత్సరం నుంచి నిర్మాతలుగా మారడమే కాకుండా తమ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తుండడంతో వారిని పలువురు ప్రశంసిస్తున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!