Vignesh Shivan: అనిరుధ్ చేసిన ఆ సాయం వల్లే నేడు ఈ స్థాయిలో ఉన్నా.. విఘ్నేష్ శివన్ ఎమోషనల్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయనే దానికి దర్శకుడు విఘ్నేష్ శివన్ జీవితమే ఒక ఉదాహరణ. తాజాగా తన అన్ కమ్మింగ్ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ప్రమోషన్లలో భాగంగా ఆయన తన కెరీర్ కష్టకాలం గురించి మాట్లాడుతూ అనిరుధ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.. ‘నానుమ్ రౌడీ దాన్ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయంలో నా ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లేటప్పుడు నా జేబులో కేవలం బస్సు ఛార్జీల కోసం మాత్రమే ₹250 ఉన్నాయి. ఆ సమయంలో నా స్నేహితుడు అనిరుధ్ ముందుకు వచ్చి చేసిన సాయం మరువలేనిది’ అని విఘ్నేష్ భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read : Mrunal Thakur: అతను లేకపోతే నేను లేను.. మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ రివీల్!
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్‌కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
అనిరుధ్ కేవలం సంగీతం అందించడమే కాకుండా, విఘ్నేష్‌పై నమ్మకంతో ఆ సినిమా ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి తన వంతు సహకారం అందించారట. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో విఘ్నేష్ శివన్ స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. నేడు వీరిద్దరి కాంబినేషన్ ‘విక్కీ-అని’ పేరుతో కోలీవుడ్‌లో ఒక బ్రాండ్‌గా మారింది. ప్రస్తుతం విడుదలవుతున్న ‘LIK’ సినిమాకు కూడా అనిరుధ్ తన సంగీతంతో ప్రాణం పోశారు. కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతనిచ్చిన స్నేహితుడి గురించి విఘ్నేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
-
Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
-
Akhil Akkineni : పవన్ సాదినేని దర్శకత్వంలో అఖిల్ అక్కినేని
-
IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
-
Slum Dog 33 Temple Road: టబు పోలీస్ గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!