డేవిడ్ వార్నర్‌పై దర్శకుడు వెంకీ కుడుముల సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, మారుతి, బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ప్రతి డైరెక్టర్ పనిచేయాలనుకునే హీరో బన్నీ అని తెలిపాడు. పుష్పరాజ్‌గా బన్నీ నటన ఈ సినిమాలో వేరే లెవల్లో ఉండబోతుందని చెప్పాడు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన ఓ లెక్కల మాస్టర్ అని.. ఆయన ఇంకా లెక్చరర్‌గానే తనకు కనిపిస్తున్నారని వెంకీ కుడుముల అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే తన లాంటి ఎంతోమంది యంగ్ డైరెక్టర్లకు ఆయన పనితీరు ఓ ట్యూషన్లా అనిపిస్తుందన్నాడు.
Read Also: ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుకుమార్ ఎందుకు రాలేదు? కారణం ఇదే..!!
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
మరోవైపు హీరోయిన్ రష్మిక తొలి సినిమాను తానే డైరెక్ట్ చేశానని.. ఆమె తొలి సినిమా ‘ఛలో’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మూడేళ్ల కిందట ఇక్కడే జరిగిందని.. మూడేళ్లలోనే రష్మిక స్టార్ హీరోయిన్గా ఎదిగిందని.. ఆమెకు ఉన్న డెడికేషన్ మరే ఇతర హీరోయిన్ కు లేదని వెంకీ కుడుముల తెలిపాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై దర్శకుడు వెంకీ కుడుముల సెటైర్ వేశాడు. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమాను ఫ్రీగా ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్‌కు ధన్యవాదాలు అని చెప్పగానే.. అల్లు అర్జున్, రాజమౌళి సహా పలువురు అతిథులు నవ్వుకున్నారు. కాగా పుష్ప సినిమాలోని ‘ఏయ్ బిడ్డా’ పాటకు క్రికెటర్ వార్నర్ డ్యాన్స్ వేస్తూ షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అయ్యింది.
తాజావార్తలు
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!