Hong Kong Sixes 2025: టీమిండియా కెప్టెన్‌గా దినేష్ కార్తీక్.. అలా ఎలా అంటే?
- బ్యాటింగ్ తో మరోసారి అలరించనున్న దినేష్ కార్తీక్.
- హాంకాంగ్ సిక్సర్స్ 2025లో టీమిండియాకు నాయకత్వం.
- నవంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే హాంకాంగ్ సిక్సర్స్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hong Kong Sixes 2025: భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ రాబోయే హాంకాంగ్ సిక్సర్స్ (Hong Kong Sixes) టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే ఈ షార్ట్ ఫార్మాట్ టోర్నమెంట్లో ఆయన కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అనుభవం, కచ్చితమైన నాయకత్వ నైపుణ్యాలు, అలాగే బ్యాటింగ్ స్టైల్‌తో కార్తీక్ అభిమానులకు ప్రేరణగా నిలుస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.
BSNL FTTH: తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ నుండి అతి తక్కువ ధరకు FTTH ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభం..
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్తీక్ మాట్లాడుతూ.. హాంకాంగ్ సిక్సర్స్ వంటి చరిత్ర ఉన్న టోర్నమెంట్లో టీమ్ ఇండియాను నడిపించడం నాకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అద్భుతమైన రికార్డులు కలిగిన సహచర ఆటగాళ్లతో కలిసి అభిమానులకు సంతోషాన్ని పంచేలా.. వినోదాత్మకంగా క్రికెట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు.
Katrina Kaif – vicky kaushal: బేబీ బంప్ ఫొటోతో.. గుడ్‌న్యూస్ చెప్పిన బాలీవుడ్ స్టార్ కపుల్
మరోవైపు క్రికెట్ హాంకాంగ్ చైనా చైర్పర్సన్ బుర్జీ ష్రాఫ్ మాట్లాడుతూ.. దినేష్ కార్తీక్‌ను ఇండియా కెప్టెన్‌గా ఆహ్వానించడం మాకు ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఆయన అనుభవం, నాయకత్వం మ్యాచ్ లకు అద్భుత విలువను జోడిస్తాయన్నారు. ఆయన నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించి, ఈ క్రికెట్ పండుగను మరింత వైభవంగా మార్చుతుందని మేము నమ్ముతున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!