Uttarpradesh : మంచంపై పడుకున్న యువకుడు.. ప్యాంట్‌లోకి దూరి ప్రైవేట్ పార్టుపై కాటేసిన పాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ప్రస్తుతం వానాకాలంలో జనాలు పాముకాటుకు గురైన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని దేవాస్‌లో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ యువకుడిని విషసర్పం కాటు వేసింది. వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. దీంతో యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన కన్కుంద్ ఖతాంబ ప్రాంతంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల చందన్ మాల్వియా బుధవారం రాత్రి భోజనం చేసి తన గదిలో నిద్రపోయాడు. అయితే కొద్ది సేపటి తర్వాత అతడికి ఏం జరగబోతోందో అతడికి గానీ, అతడి కుటుంబసభ్యులకు గానీ తెలియదు. అర్థరాత్రి ఒక్కసారిగా చందన్ నా ప్యాంటులో పాము దూరిందని కేకలు వేయడం ప్రారంభించాడు. చందన్ అరుపు విని అతడి మామయ్య దగ్గరకు పరిగెత్తాడు.
Read Also:Gold Rate Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
తయా వెంటనే తన ప్యాంటులోంచి పామును బయటకు తీసి చంపేశాడు. వెంటనే చందన్‌ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పాము విషం అతడి శరీరం అంతటా వ్యాపించింది. దీంతో చందన్ అప్పటికే మృతి చెందాడు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి చందన్ కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి తండ్రి ఏడాదిన్నర క్రితం మృతి చెందాడు. నాలుగు నెలల క్రితం చందన్ తల్లి తన కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుండి అతను తన మామయ్యతో నివసిస్తున్నాడు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also:CM Chandrababu: భారీ వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
చందన్‌ను కాటు వేసిన పాము విషపూరితమైనదని వైద్యులు తెలిపారు. అందుకే పాము కాటు వేసిన వెంటనే చనిపోయాడు. అయితే వెంటనే కుటుంబ సభ్యులు యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పుడు అతని నోటి నుండి నురుగు వచ్చింది. శరీరం నీలంగా మారిపోయింది. యువకుడి ప్రైవేట్ పార్ట్‌పై పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!