Fake Currency in ATM: ఏటీఎంలో నకిలీ నోట్ల కలకలం.. ఫేక్ కరెన్సీ డిపాజిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Currency in ATM: ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేశారంటే ఆ నోట్లను పరిశీలించిన తర్వాతే ఆ తంతు జరుగుతుంది.. అయినా, కొన్నిసార్లు నకిలీ నోట్లు కలకలం రేపుతుంటాయి.. ఇక, ఈ మధ్య డిపాజిట్ మెషన్లు అందుబాటులోకి వచ్చాయి.. వినియోగదారుల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆయా బ్యాంకులు ఈ డిపాజిట్ మెషన్లను ఏర్పాటు చేస్తున్నాయి.. అయితే, ఓ డిపాజిట్ మెషన్‌లో నకిలీ నోట్లు డిపాజిట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.. టెక్కలిలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ ఏటీఎం కం డిపాజిట్ మెషన్‌లో దొంగ నోట్లు డిపాజిట్ చేశారు.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో 44 వేలు అంటే 88 ఐదు వందల నకిటీ నోట్లను డిపాజిట్ చేశారు.. ఏటీఎంలో డబ్బు నిల్వ చేసేందుకు తెరవడంతో ఈ వ్యవహారం బయటపడింది.. దీనిపై పోలీసులను ఆశ్రయించారు టెక్కలి యాక్సిస్ బ్యాంక్ మేనేజర్.. ఇక, సంబంధిత బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Read Also: Allu Arha: అల్లు అర్జున్ కూతురా..? మజాకానా..? అట్లుంటుంది అర్హతో..
Also Read
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
తాజావార్తలు
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!