Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
- నవరాత్రుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించే అవకాశం.
- మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై కేంద్రం కసరత్తు.
- బ్రిక్స్ సదస్సు అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delimitation Bills: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ(డిలిమిటేషన్) బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను అధికారికంగా వాయిదా వేయలేదు. దీని ఫలితంగా ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను పిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లులపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బ్రిక్స్ సమావేశాల అనంతరం ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నవరాత్రుల సమయంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సమావేశాల తర్వాత స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలా వద్దా. ? అనే దానిపై కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించవచ్చు.
Also Read
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
- CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్‌లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ఇదిలా ఉంటే, వర్షకాల సమావేశాలు ముగిసి 29 రోజులు గడిచినా, సభను వాయిదా వేయకపోవడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ప్రశ్నించారు. ప్రభుత్వం తన సొంత రికార్డును తానే బద్ధలు కొడుతుందని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాన్ని భయపెట్టాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, కాని అది జరగలేదని అన్నారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో్ గందరగోళం నెలకొంది. రోజుకు ఆరు గంటల చొప్పున సమావేశాలు జరుగుతాయని భావిస్తే, 15 రోజుల్లో 90 గంటలు పనిచేయాల్సి వస్తుంది. అయితే, ఈ సమావేశాల్లో లోక్‌సభ కేవలం 15 గంటల 36 నిమిషాలు, రాజ్యసభ 15 రోజుల్లో 24 గంటల 21 నిమిషాలు మాత్రమే జరిగింది. జంతర్ మంతర్ నిరసనలు, విద్యార్థుల సమస్యలు, విద్యార్థులపై పోలీసులు బలప్రయోగంపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు సభలో నిరసన తెలియజేశాయి.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!