Delhi High Court: అగ్నిపథ్ స్కీమ్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: అగ్నిపథ్ పథకం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదికన తీసుకున్న విధాన నిర్ణయమని ఎత్తిచూపుతూ హైకోర్టు ఇలా చెప్పింది. ఈ కోర్టు పథకంలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి కారణం లేదు.. అన్ని పిటిషన్లు కొట్టివేయబడ్డాయని కోర్టు పేర్కొంది.
Read Also: Fever: జ్వరం వస్తే ఇలా చేయండి.. వెంటనే తగ్గిపోతుంది!
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
- Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
2019 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్/ప్రకటనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. రిక్రూట్మెంట్ కోసం ప్రకటనల ద్వారా ఎటువంటి ప్రామిసరీ ఎస్టోపెల్ లేదా చట్టబద్ధమైన నిరీక్షణ సృష్టించబడలేదు.ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పిటిషన్లు కొట్టివేయబడ్డాయని అని కోర్టు జోడించింది. జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అగ్నిపథ్ స్కీమ్ తీసుకువచ్చారని భావిస్తున్నామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
-
Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
-
Ind Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. రంగంలోకి కాటేరమ్మ కొడుకు..
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!