INDWvsWIW: దీప్తి శర్మ తీన్మార్.. వెస్టిండీస్ 118/6
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరుగుతోన్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్‌లో తడబడింది. ఓపెనర్ స్టెఫానీ టేలర్ (42)కు తోడు క్యాంప్‌బెల్ (30) ఆదుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. దీంతో టీమిండియా ముందు 119 టార్గెట్ ఉంచింది విండీస్. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో అదరగొట్టగా.. పూజా వస్త్రాకర్, రేణుకా సింగ్ చెరో ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: Laya Gorty: హీరోయిన్ లయ కూతురును చూశారా.. అచ్చుగుద్దినట్లు తల్లిని దింపేసింది
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే కెప్టెన్ మాథ్యూస్ (2)ను పూజా వస్త్రాకర్ బోల్తా కొట్టించింది. అనంతరం టేలర్, క్యాంప్‌బెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ చేశారు. వికెట్ కోసం కెప్టెన్ హర్మన్ ఎన్ని ప్రయోగాలు చేసినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే ఈ జోడీ తమ హాఫ్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్ పూర్తి చేసుకుంది. అయితే కాసేపటికే వీరిద్దరినీ ఒకే ఓవర్లో ఔట్ చేసింది దీప్తి శర్మ. 14వ ఓవర్ మూడో బంతికి క్యాంప్‌బెల్, చివరి బంతికి టేలర్‌ను ఔట్ చేసి టీమిండియా క్యాంప్‌లో ఆనందం నింపింది. దీంతో రెండో వికెట్‌కు 73 రన్స్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా చివర్లో హెన్రీ (2) విఫలమైనా నేషన్ (21 నాటౌట్), గజ్నబీ (15) కాసేపు పోరాడటంతో విండీస్ ఓ మోస్తారు స్కోర్ చేసింది.
Also Read: Oyo Bookings: ఓయోలో రికార్డు బుకింగ్స్.. వాలెంటైన్స్ డే పుణ్యమా అని!
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!