Oyo Bookings: ఓయోలో రికార్డు బుకింగ్స్.. వాలెంటైన్స్ డే పుణ్యమా అని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాలెంటైన్స్ డే పుణ్యమా అని హోటల్ రూమ్ బుకింగ్స్ సేవలు అందించే ఓయోకు మంచి బిజినెస్ జరిగింది. ఏకాంతంగా తమ ప్రేమను ఒకరికొకరు పంచుకునేందుకు ఆసక్తి చూపిన వినియోగదారులతో యాప్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతంతో పోలిస్తే ఈ సారి ఏకంగా 35 శాతం పెరుగుదల కనిపించింది. వీక్ డే అయినప్పటికీ ఈ స్థాయిలో బుకింగ్స్ రావడం పట్ల ఓయో ప్రతినిధులే ఆశ్చర్యపోతున్నారు. కంపెనీ డేటా ప్రకారం ఏ నగరంలో ఎక్కువ బుకింగ్స్ జరిగాయో వివరాలు వెల్లడయ్యాయి.
Also Read: UPI Lite: పేటీఎం నుంచి అదిరిపోయే ఫీచర్..బ్యాంక్‌తో సంబంధం లేకుండానే!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అయితే, ఏ గోవానో లేదా ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన మనాలీనో కాకుండా యూపీలోని బృందావనంలో అత్యధిక రూమ్స్ బుక్కవ్వడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే అక్కడ ఏకంగా 231 శాతం పెరగడం మారిన యువత ఆలోచనకు నిదర్శనమని భావిస్తున్నారు. ఇకపోతే, బెంగళూరు 51 శాతంతో రెండో స్థానంలో, హైదరాబాద్ 47 శాతంతో మూడో స్థానంలో, 38 శాతంతో కోల్‌కతా నాలుగో ప్లేస్‌ల్లో ఉన్నాయి. తర్వాత ముంబై, చెన్నై వంటి నగరాలున్నాయి. మరో విశేషమేంటంటే 2022లో రూం బుక్ చేసుకున్న వారు సగటున రెండు రోజులు గడిపితే.. అది ఈ సారి రెట్టింపై నాలుగు రోజులకు పెరగడం. ఈ స్థాయిలో పెరుగుదల నమోదు కావడానికి ఖర్చుకు వెనకాడని మధ్యతరగతి జనం కూడా కారణమని భావిస్తున్నట్టు ఓయో అభిప్రాయపడింది.
Also Read: Pavitra: మా నాన్న చనిపోయాడని తెలిసి సంతోషించా.. జబర్దస్త్ నటి సంచలన వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..