Kurnool GGH: కర్నూలులో దారుణం.. ఆపరేషన్ థియేటర్లో మూగ, చెవిటి బాలుడు నరకయాతన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool GGH: కర్నూలు జీజీహెచ్ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో ఓ ఐదేళ్ల బాలుడు నరకయాతన చూశాడు.. రోజంతా ఆపరేషన్ థియేటర్ లో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఆ ఐదేళ్ల బాలుడు.. సిబ్బంది నిర్లక్ష్యంతో ఆపరేషన్ థియేటర్ లోపలే ఉండిపోయాడు మూగ, చెవిటి బాలుడు.. రోజంతా ఆకలితో అలమటీంచిపోయాడు.. అయితే, ఆపరేషన్ థియేటర్లో ఉన్న మంచినీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు.. రోజు వెళ్లదీశాడు.. చికిత్స కోసం అసుపత్రికి వచ్చాడు ఓర్వకల్ మండలం తిప్పాయిపల్లె కు చెందిన బాలుడు.. అయితే, ఆపరేషన్ థియేటర్ ఉన్న గదిని శుభ్రం చేయడానికి ఆదివారం సిబ్బంది తలుపులు తెరిచిన సమయంలో ఈ మూగ, చెవిటి బాలుడు లోపలికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.. అది గమనించని సిబ్బంది.. వారి పనిముగిసిన తర్వాత.. యథావిథిగా ఆపరేషన్ థియేటర్ తలుపులు మూసివేశారు.. దీంతో.. రోజంతా అందులోనే నరకయాతన చూశాడు ఆ బాలుడు.. మరుసటి రోజు ఆపరేషన్ థియేటర్ తలుపులు తీయడంతో బాలుడు కనిపించగా కంగుతిన్నారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంపై ఆస్పత్రిలో రోగులు, వారి బంధువులు మండిపడుతున్నారు.
Read Also: SSMB29 Update: స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.. సినిమాని వేగంగా పూర్తి చేస్తాం: రాజమౌళి
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?