Thief Rat : శవం కన్ను మాయం.. ఎలుక పైనే అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thief Rat : మధ్యప్రదేశ్లోని సాగర్లోని జిల్లా ఆస్పత్రిలో మరోసారి తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మార్చురీలో ఉంచిన మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అతని కళ్లను ఎలుకలు కొరికి ఉంటాయని అనుమానిస్తున్నారు. దీనికి కొద్ది రోజుల క్రితం కూడా జిల్లా ఆసుపత్రిలో ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అప్పుడు కూడా ఒక రోగి కంటిని ఎలుక కొరికింది.
సమాచారం మేరకు ఉదయం జిల్లా ఆస్పత్రికి చేరుకున్న సిబ్బంది మృతదేహంలోని ఒక కన్ను కనిపించలేదు. దీంతో ఈ విషయాన్ని హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విషయంపై ఆరా తీశారు. మార్చురీ హౌస్లో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి విషయం తెలుసుకునేందుకు ఆస్పత్రి యాజమాన్యం ప్రయత్నిస్తోంది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
Read Also:Flying Saucer: టర్కీలో ఫ్లైయింగ్ సాసర్.. గ్రహాంతర వాసులొస్తున్నారని భయాందోళన
ఈ కేసుకు సంబంధించి జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అభిషేక్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా చూస్తే ఎలుక కంటిని కరిచినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాతే ఏం జరిగిందనేది తెలియనుంది. అయితే, సాగర్లోని జిల్లా ఆసుపత్రి మార్చురీలో గుర్తు తెలియని శవం కన్నుమాయవడంతోతో ఆసుపత్రి యాజమాన్యం మరోసారి చిక్కుల్లో పడింది.
Read Also: Dera Baba: పెరోల్ పై బయటకు వచ్చిన బాబా.. మరి ఈ సారి డేరా ఎక్కడో
కొన్ని రోజుల క్రితం, జనవరి 5న కూడా ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించగా బంధువులకు విషయం తెలిసింది. ఇది చూసిన బంధువులు రచ్చ ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి యాజమాన్యం భావిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!