Gujarat: గుజరాత్‌లో కొత్త బట్టలు, కళ్లజోడు పెట్టుకున్నందుకు దళితుడిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఒక దళిత వ్యక్తిపై అగ్రవర్ణానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేశారు. అతని మంచి డ్రెస్సింగ్ సెన్స్ మరియు సన్ గ్లాసెస్ చూసి కోపోద్రిక్తులైన అగ్రవర్ణ వర్గానికి చెందిన వ్యక్తులు కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి (మే 30) పాలన్‌పూర్ తాలూకాలోని మోటా గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు నిన్న ( గురువారం ) తెలిపారు. మంగళవారం ఉదయం వ్యక్తి తన ఇంటి బయట నిలబడి ఉండగా ఏడుగురు నిందితులలో ఒకరు అతని వద్దకు వచ్చి దుర్భాషలాడాతూ.. చంపేస్తానని బెదిరించాడు.. దీంతో దళిత వ్యక్తి జిగర్ షెఖాలియా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read : Saloni : అయ్యో.. తెలుగుమ్మాయి ఏంటి ఇలా మారిపోయింది..?
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
అయితే అదే రాత్రి, రాజ్‌పుత్ కమ్యూనిటీకి చెందిన ఆరుగురు నిందితులు గ్రామంలోని ఆలయం బయట నిలబడి ఉన్న వ్యక్తిని చూశారు. కర్రలు, ఆయుధాలు తీసుకుని ఫిర్యాదుదారుడి వద్దకు వెళ్లి, అతను మంచి దుస్తులు ధరించి, కళ్లజోడు ఎందుకు ధరించాడని అడిగి.. మరీ అతన్ని కొట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితుడిలి తల్లి అతనిని రక్షించడానికి పరుగెత్తింది.. అయితే ఆమెపై కూడా ఏడుగురు వ్యక్తులు దాడి చేశారు. నిందితులు ఆమె బట్టలు చింపేసి చంపుతామని బెదిరించారని పోలీసులు తెలిపారు. గాయపడిన ఆ వ్యక్తి మరియు అతని తల్లి ఇద్దరూ ఆసుపత్రికి తరలించారు.
Also Read : Delhi Police: డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ పై రెండు కేసులు నమోదు..
నిందిుతులపై భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ల కింద ఏడుగురిపై గఢ్ పోలీస్ స్టేషన్‌లో అల్లర్లు, చట్టవిరుద్ధమైన సమావేశాలు, ఒక మహిళపై దాడి చేయడం స్వచ్ఛందంగా గాయపరచడం, అసభ్య పదజాలం ఉపయోగించడం మొదలైనవాటికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కూడా వారిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!