Bihar Crime: బీహార్లో పెరుగుతున్న క్రైమ్.. 24 గంటల్లో 10 మంది హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో హత్యల పరంపర ఆగడం లేదు. హత్య కేసులు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. బీహార్‌లో గత 24 గంటల్లో 10 మంది హత్యకు గురవ్వడం సంచలనం రేపుతుంది. పాట్నా, బక్సర్, వైశాలి, భోజ్‌పూర్‌లలో ఏడుగురి హత్య తర్వాత.. ఇప్పుడు బీహార్‌లోని బంకాలో జంట హత్యల ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు మోతిహారిలో ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు. బంకాలోని పొదల మధ్య ఉన్న బావిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇద్దరినీ గొంతు నులిమి హత్య చేసి మృతదేహాలను బావిలో పడేసినట్లు సమాచారం. ఈ సంఘటన అమర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లికిట్ట చౌక్ సమీపంలో జరిగింది.
Ravindra Jadeja: 200 వికెట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన జడ్డూ భాయ్
Also Read
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
యువకులు ధనియా చక్ గ్రామానికి చెందిన సూరజ్ యాదవ్ (30), సియురి గ్రామానికి చెందిన రాజా రామ్ మండలం (25)గా గుర్తించారు. యువకులిద్దరూ ఒకరికొకరు స్నేహంగా ఉండేవారని చెబుతున్నారు. గుజరాత్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసుకుంటూ ఉండేవారు. అయితే వారిద్దరూ పదిహేను రోజుల క్రితమే ఇంటికి రాగా.. మంగళవారం నుంచి ఇద్దరూ కనిపించకుండా పోయారు. అయితే ఈ మర్డరీ మిస్టరీపై ఇంకా విషయాలు వెల్లడి కాలేదు.
Supreme Court: మూడోసారి పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధం
కొందరు వ్యక్తులు పూల కోసమని ఓ బావి దగ్గరకు వెళ్లగా.. అక్కడ దుర్వాసన వచ్చింది. దీంతో బావిలోకి చూసే సరికి ఇద్దరు యువకుల మృతదేహాలు నీటిలో తేలియాడుతూ కనిపించాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలోనుంచి బయటకు తీశారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతుడి తండ్రి దిలీప్ మండల్ మాట్లాడుతూ.. తన కుమారుడు రాజారాం మంగళవారం నుంచి కనిపించడం లేదని.. అతని కోసం తీవ్రంగా వెతికామన్నారు. కానీ ఆచూకీ తెలియదలేదని.. ఇప్పుడు మృతదేహం లభ్యమైందని కన్నీరుమున్నీరయ్యాడు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
-
Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?