CPI Narayana : బిగ్‌బాస్ బ్రోతల్‌హౌస్ అన్న వ్యాఖ్యల్ని సమర్థించుకున్న నారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వడివడిగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీవీ నిర్వహిస్తున్న క్వశ్చన్ అవర్‌కు నేడు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీవీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. బీజేపీని ఓడించేందుకు మునుగోడులో బీఆర్‌ఎస్‌కు మద్దుతు ఇచ్చాం. ఇండియా కూటమిలో మేము కూడా ఉన్నాం. బీఆర్‌ఎస్‌కు బీజేపీతో రాజకీయ అవగాహన ఉంది. ఎవరు ఎక్కడిదాకా కలిసి వస్తే.. వాళ్లతో అన్ని రోజులు కలిసి ఉంటాం. చట్టసభల్లో ఉండాలంటే.. ఒంటరిగా పోటీ చేయడానికి సాధ్యంకావడం లేదు. సర్దుబాటు ధోరణిలోనే రాజకీయ అవగాహన ఉంటుంది. లెఫ్ట్ పార్టీల ప్రస్తుత పరిస్థితికి స్వయంకృతాపరాధమే కారణం.
China: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చైనా శాంతి దూత అవుతుందా?
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
పార్టీ విడిపోకుండా ఉంటే.. మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకే జెండాగా ఉందామని నేను మొదటి నుంచి చెబుతున్నా. కలిసిపోదామని సీపీఐ పెడుతున్న ప్రతిపాదనకు సీపీఎం అంగీకరించడంలేదు. తమ పార్టీతో ఏం సంబంధంలేని వారికి ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంది. కోటి రూపాయలకు ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు అమ్ముకుంది. టికెట్లు అమ్ముకున్నారు.. అన్నింటికీ ఆధారాలు దొరకవు. కోటి రూపాయలా, 10 లక్షలా అనేది నిరూపించలేను కానీ.. డబ్బులకు టికెట్లు అమ్ముకున్న మాట వాస్తవం. బిగ్‌బాస్ బ్రోతల్‌హౌస్ అన్న వ్యాఖ్యల్ని సమర్థించుకున్న నారాయణ. నేను ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా కాంట్రవర్శీ చేయను. బిగ్‌బాస్ అనైతికంగా అనిపించింది, అందుకే విమర్శించాను. ఏ సంబంధంలేని 50 మంది.. ఒకే ఇంట్లో ఉండటాన్ని ఏమనాలి.’ అని సీపీఐ నారాయణ జవాబిచ్చారు.
Guntur kaaram : సెకండ్ సాంగ్ రిలీజ్ అప్పుడేనా.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..?
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!