Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cp Cv Anand About Traffic Violations In Hyderabad

CP CV Anand : ఆపరేషన్ రోప్ ను ప్రారంభిస్తున్నాం.. ఇక ట్రాఫిక్‌కు చెక్‌

Published Date :September 29, 2022 , 5:28 pm
By Gogikar Sai Krishna
CP CV Anand : ఆపరేషన్ రోప్ ను ప్రారంభిస్తున్నాం.. ఇక ట్రాఫిక్‌కు చెక్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌లో నెలకొన్ని ట్రాఫిక్‌ సమస్యలపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వివరించారు. డయల్ 100కు 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యల పై వస్తున్నాయని, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోను మేయింటెయిన్ చేయాలంటే క్యారేజ్ వే ఫ్రీగా ఉండాలన్నారు. అప్పుడే వాహనాలు రాకపోకలు సజావుగా సాగుతాయని, కోవిడ్ ఇబ్బందులతో ఎన్‌ఫోర్స్ మెంట్ సీరియస్ గా చేయడం లేదన్నారు. ఆపరేషన్ రోప్ ను ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో ప్రతి పీఎస్ లో రెండు టోయింగ్ క్రేన్ లను ఏర్పాటు చేస్తున్నామని, పార్కింగ్ సౌకర్యం లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. జీహెచ్ఎంసీ తో కలిసి ట్రాఫిక్ సిబ్బంది ఎన్‌ఫోర్స్‌మెంట్ చేస్తామని, రోడ్ల పైకి సామాగ్రిలను పెడుతున్నారని, పట్టించుకోకపోవడంతో క్యారేజ్ వే ను ఆక్రమిస్తున్నారన్నారు. బాస్ బే లను రివైవ్ చేస్తున్నామని, బస్టాప్ లను ఆర్‌టీసీ అధికారులతో మాట్లాడి రీలొకేట్ చేపిస్తామన్నారు. ఆర్‌టీసీ డ్రైవర్లకు కౌన్సిలింగ్, అవేర్ నెస్ కార్యక్రమలను ఇస్తామని, ఆటో డ్రైవర్ల సమస్య చాలా ఉందన్నారు. వీలైనంత వరకు ఆటో స్టాండ్ లను ఏర్పాటు చేసి, ఉల్లంఘించే వారి పై ఎన్‌ఫోర్స్ మెంట్ చేస్తామని, ఒక్కో సమయంలో ఒక్కో ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయన్నారు.

 

క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆఫ్ ఎన్‌ఫోర్స్మెంట్ పై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. ట్రాఫిక్‌ క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని, ఎన్నో రకాల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, క్వాలిటీ వచ్చేవరకు సీరియస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఉంటుందని, కానిస్టేబుల్ నుండి అదనపు కమిషనర్ ట్రాఫిక్ వరకు రోడ్డుపై ఉంటారని, టెక్నాలజీ పరంగా రాబోయే రోజుల్లో లైవ్ అప్డేట్స్ చెప్పేలా గూగల్‌తో కలిసి చర్యలు చేపట్టబోతున్నామన్నారు. స్టాప్ లైన్ డిస్‌ప్లేన్ వాహనదారులకు ఉండాలని, చాలామందికి జీబ్రా లైన్‌లపై అవగాహన లేదని, ఎక్కడైతే స్టాప్‌లైన్, జీబ్రాలైన్ లేవో అక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. వీటిపై వాహనదారుల్లో అవగాహన పెంచాలని, ఫ్రీ లెఫ్ట్ ఉల్లంఘించే వారిపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • CP CV Anand
  • latest news
  • Traffic Violations

తాజావార్తలు

  • AC Sales Decline: పడిపోయిన ఏసీల అమ్మకాలు.. కారణం అదేనా..?

  • Flying Flea C6 Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. 3.7 సెకన్లలో 60 km/h వేగం.. 154KM రేంజ్

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌లో.. మిస్ ఇండియా!

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions