Memantha Siddham Bus Yatra: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. నేడు సాగనుంది ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Memantha Siddham Bus Yatra: పులివెందుల నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన విషయం విదితమే.. మూడో రోజుకు చేరిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. నేడు కర్నూలు జిల్లాలో రెండో రోజు కొనసాగనుంది.. కర్నూలు జిల్లా పెంచికలపాడులో రాత్రి బస చేశారు సీఎం జగన్.. ఈ రోజు ఉదయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక, ఈ రోజు పెంచికలపాడు నుంచి ప్రారంభంకానున్న బస్సుయాత్ర.. రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి చేరుకోనుంది.. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం తీసుకోనున్నారు..
Read Also: CM Revanth Reddy: నేడు పీఈసీ సమావేశం.. లోక్ సభ ఎన్నిక వ్యూహంపై చర్చ
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరు వరకు బస్సు యాత్ర సాగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం వైఎస్ జగన్.. ఈ సభ ముగించుకుని.. అరెకల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెణిగేరి, ఆస్పరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎన్ ఫంక్షన్ హాల్‌కి చేరుకోనున్నారు.. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి బస చేయనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఎమ్మిగనూరులో మేమంతా సిద్ధం సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ.. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నాయి పార్టీ శ్రేణులు.. కాగా, మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా నిర్వహిస్తోన్న బహిరంగ సభల వేదికగా.. పొత్తులు హాట్ కామెంట్లు చేస్తూ వస్తున్నారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి