Cotton Farming: పత్తిలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో వాణిజ్య పంటగా పత్తిని పండిస్తున్నారు.. సుమారుగా 20 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు వేసిన పత్తి ప్రస్తుతం కాయ మొదటి తీత దశలో ఉంది.ఇప్పుడు వేసిన పత్తికి కాయలు వచ్చే దశ.అధిక వర్షాల వల్ల కాయకుళ్ళు తెగులు ఉధృతి ఉండే అవకాశం ఉన్నందున రైతులు తెగుళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు..
సాదారణంగా పంట కాయ దశలో ఉన్నప్పుడు అధిక వర్షాలు పడటం వలన అనేక రకాలైన శిలీంద్రాలు ఆశించడం వల్ల కాయలు కుళ్ళిపోతాయి. శిలీంధ్రాలలో ముఖ్యంగా కొల్లేటోట్రైకమ్ గోసిసి, డిప్లోడియా గోసిసి, అస్కోకైటా గోసిసి మరియు ఫ్యూజేరియం జాతికి సంబంధించిన శిలీంధ్రాలు ఆశించడం వల్ల పత్తి కాయలు కుళ్లి పోతాయి.. అలాగే కొన్ని వైరస్ లు కాయలలోకి చేరి పత్తి నాణ్యతను తగ్గిస్తాయి.. అంతేకాదు పురుగులు, కాయలను ఆశించడం వలన కాయల మీద ఏర్పడిన రంధ్రాల ద్వారా లేదా అంతరకృషి, యంత్రాలు వివిధ చర్యల ద్వారా కాయల మీద ఏర్పడిన గాయాలు లేదా సహజంగా కాయలు పగిలినప్పుడు వివిధ రకాలైన శిలీంద్రాలు కాయలోనికి ప్రవేశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి..
Also Read
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
- IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
ఫంగస్ శిలీంద్రాల వల్ల కలిగే కాయకుళ్ళులో కాయలపై బూజుని గమనించవచ్చు. కాయలు కుళ్ళి పోవడం వల్ల కాయలో ఉన్న దూది రంగు కూడా మారిపోయి నాణ్యత తగ్గిపోతుంది.. అధిక తేమతో కూడిన వాతావరణంలో ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. మబ్బులతో కూడిన చల్లని వాతావరణం, ఎడతెరిపిలేని వర్షాలు తక్కువ ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఈ దశలో ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది.. అందుకే అధిక వర్షాలు కురిస్తే వెంటనే వ్యవసాయ నిపుణుల సలహా తీసుకొని తగిన మందులను పిచికారీ చెయ్యాలి లేకుంటే మాత్రం నష్టపోతారు..
తాజావార్తలు
-
Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. ‘తల్లికి వందనం’కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
-
IND Vs ENG: ఇండియా బ్యాటింగ్.. జట్టులోకి విధ్వంసకర బ్యాటర్..
-
West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!