Minister KTR : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుఎస్ ఆధారిత స్పెషాలిటీ గ్లాస్, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్, టెక్నాలజీస్ ప్రొవైడర్ కార్నింగ్ ఇంక్ తెలంగాణతో గొరిల్లా గ్లాస్ తయారీ యూనిట్‌తో భారతదేశానికి అరంగేట్రం చేస్తోంది. 934 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిపాదిత తయారీ కేంద్రం స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలోని మార్కెట్ లీడర్‌ల కోసం కవర్ గ్లాస్‌ను తయారు చేస్తుందని ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది. కార్నింగ్ ఇంక్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉంది. గ్లాస్ సైన్స్, సెరామిక్స్ సైన్స్, ఆప్టికల్ ఫిజిక్స్‌లో నైపుణ్యం కలిగిన ఫార్చ్యూన్ 500 మెటీరియల్స్ సైన్స్ కంపెనీ ఇది.
Also Read : Clay Ganesh : తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మట్టిగణపతి చేయండి 10లక్షల బహుమతులు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
మెటీరియల్ సైన్సెస్‌లో ప్రపంచ అగ్రగామిగా ఉన్న కార్నింగ్ సంస్థ భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం గొరిల్లా గ్లాస్‌ను తయారు చేయడానికి ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాట.. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్లు, రూ.934 కోట్ల పెట్టుబడితో 800 మందికి ఉపాధికి అవకాశం లభించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కొత్త కంపెనీలు తెలంగాణలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు.. వాటిని మరింతగా విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే.. కోకాకోలా సంస్థ తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది.
Also Read : Pawan Kalyan: ఎట్టకేలకు పవన్- సురేందర్ సినిమా మొదలు.. ఆ రీమేక్ యేనా..?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!