Telangana Exit Polls 2023: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Exit Polls 2023: కేసీఆర్ హ్యాట్రిక్ ఆశలను వమ్ము చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. తెలంగాణలో కాంగ్రెస్ 63–73 స్థానాలతో విజయం సాధించే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ శుక్రవారం అంచనా వేసింది. కాంగ్రెస్ 42 శాతం ఓట్లతో గెలుపొందనుందని, కె చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 119 అసెంబ్లీలలో 34-44 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్. అంచనా వేసిన ఓట్ల శాతం ప్రకారం బీఆర్ఎస్కు 36 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 14 శాతం ఓట్లు మాత్రమే వస్తాయి. అంతేకాకుండా బీజేపీకి 4-8 సీట్లు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు 5-8 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్‌దే విజయం అని అంచనా వేయడం గమనార్హం.
ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్
• కాంగ్రెస్: 63–73
• బీఆర్ఎస్: 34-44
• ఎంఐఎం-6
• బీజేపీ: 4-8
Also Read
- Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
- CM Vijay - Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. 'నీలోఫర్' అసాధారణ ప్రయాణం.!
ఓట్ల శాతం
• 42% కాంగ్రెస్
•36% బీఆర్ఎస్
• 14% బీజేపీ
• 3% ఎంఐఎం
• 5 % ఇతరులు
——-
ఉత్తర తెలంగాణ(మొత్తం స్థానాలు-33)
బీఆర్ఎస్ -13,
కాంగ్రెస్ -15,
బీజేపీ-5
మధ్య తెలంగాణ: 31 స్థానాలు
బీఆర్ఎస్-9,
కాంగ్రెస్-22,
హైదరాబాద్: 21 స్థానాలు
బీఆర్ఎస్ -11,
కాంగ్రెస్ -3,
ఎంఐఎం-6,
బీజేపీ-1
మధ్య తెలంగాణః 34 స్థానాలు
బీఆర్ఎస్- 6,
కాంగ్రెస్-27,
బీజేపీ-1
తాజావార్తలు
-
Rohit Sharma: చరిత్రకు అడుగు దూరంలో రోహిత్ శర్మ.. నేటితో ఆ రికార్డ్ పటాపంచల్..
-
CM Vijay – Sangeetha: విడాకుల కేసు మధ్యలోనే ట్విస్ట్! భార్యతో కలిసిపోయిన సీఎం విజయ్?
-
YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
-
Fertility Rate: పిల్లలను కనలేం బాబోయ్.. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న సేమ్ సీన్.. కారణాలేంటి?
-
Lenin: ‘అయ్యగారు’ మాట మేరకే లెనిన్ వాయిదా?
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!