Haryana Election Results: ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ రెండు రోజులే సంతోషంగా ఉంది..
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- మూడోసారి అధికారం దిశగా బీజేపీ
- 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్‌కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగిలింది- మోహన్ లాల్ బడోలి
- ఈ విషయం ఎగ్జిట్ పోల్ సమయంలోనే చెప్పాను- మోహన్ లాల్ బడోలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్‌కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను బట్టి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. 2047 వరకు బీజేపీ పాలన సాగుతుందని ఎగ్జిట్ పోల్లోనే చెప్పినట్లు బడోలి పేర్కొన్నారు. ఈ విధానాలకు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ విజయం పట్ల పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యకర్తల శ్రమ ఫలించిందని అన్నారు.
Read Also: Omar Abdullah: జమ్మూకాశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా! ఎన్సీ కూటమి చర్చలు
Also Read
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
- Bagara Rice: దావత్ స్టైల్ 'బగారా రైస్' ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
- Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
చాలా ఎగ్జిట్ పోల్స్‌లో హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా వెల్లడయ్యాయి. హర్యానాలో బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ మార్కును దాటి.. 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అవుట్గోయింగ్ అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. (ఇందులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆడమ్‌పూర్ సీటు కూడా ఉంది), కాంగ్రెస్‌కు 28, జేజేపీకి ఆరుగురు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ, ఐఎన్ఎల్డికి ఒక్కొక్కరు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు ఉండగా తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు.. 2019 కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా తన సీటును కాపాడుకోలేకపోయాడు.
Read Also: CM Chandrababu: కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ
తాజావార్తలు
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Medak Ddistrict: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!