Neeraj Chopra: చేతికి ఫ్రాక్చర్‌తో డైమండ్ లీగ్లో పాల్గొన్న నీరజ్ చోప్రా..
- డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ చోప్రా
- తాను ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరిగిన చేయితో వచ్చానని వెల్లడి
- Xలో పోస్ట్ ద్వారా తెలిపిన నీరజ్
- తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అయింది- నీరజ్ చోప్రా
- ప్రాక్టీస్ సమయంలో గాయమైంది- నీరజ్ చోప్రా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. తాను ఈ మ్యాచ్‌లో ఆడేందుకు విరిగిన చేయితో వచ్చానని వెల్లడించాడు. Xలో పోస్ట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపాడు. తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఫ్రాక్చర్ అయినప్పటికీ పోటీలో పాల్గొన్నానని పేర్కొన్నాడు. ప్రాక్టీస్ సమయంలో గాయమైందని.. ఆ తర్వాత ఎక్స్ రే (X- RaY) చేయించుకున్నానని చెప్పాడు. అప్పుడు తన ఎడమ చేతి నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తేలిందన్నాడు. అయితే వైద్యుల సహకారంతో ఫైనల్ ఆడగలిగానని తెలిపాడు.
Read Also: Working Age Population: భారత్‌కి గుడ్ న్యూస్.. 2045 నాటికి మరో 17.9 కోట్ల మంది “పనిచేసే జనాభా”..
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
“ఈ సంవత్సరంలో ఇది చివరి పోటీ, నేను నా సీజన్‌ను ట్రాక్‌లో ముగించాలనుకున్నాను. నేను నా అంచనాలను అందుకోలేనప్పటికీ, చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. మీ ప్రోత్సాహానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 2024 నన్ను మంచి అథ్లెట్‌గా మరియు వ్యక్తిని చేసింది. 2025లో కలుద్దాం.” అని ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
బ్రస్సెల్స్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ 87.86 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ 87.87 మీటర్ల త్రోతో మొదటి స్థానంలో నిలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
As the 2024 season ends, I look back on everything I’ve learned through the year – about improvement, setbacks, mentality and more.
On Monday, I injured myself in practice and x-rays showed that I had fractured the fourth metacarpal in my left hand. It was another painful… pic.twitter.com/H8nRkUkaNM
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 15, 2024
Read Also: Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. దైవ దర్శనానికి వెళ్తూ ఆరుగురు మృతి
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..