Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Come Back Soon Rohit Sharma Calls Mumbai Indians Players Due To Dust Storm In Delhi

DC vs MI: త్వరగా వెనక్కి వచ్చేయండి.. రోహిత్ శర్మ వీడియో వైరల్‌!

Published Date :April 12, 2025 , 12:22 pm
By Sampath Kumar
  • ఢిల్లీ నగరంలో బలమైన ఈదురు గాలులు
  • ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రాక్టీస్ పైన దుమ్ము ఎఫెక్ట్
  • త్వరగా వెనక్కి వచ్చేయండంటూ అరిచిన రోహిత్
DC vs MI: త్వరగా వెనక్కి వచ్చేయండి.. రోహిత్ శర్మ వీడియో వైరల్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం దుమ్ము తుపానుతో పాటు మోస్తరు వర్షం కురిసింది. ఢిల్లీ నగరంలో నిన్న సాయంత్రం బలమైన ఈదురు గాలులు వీచాయి. దాంతో కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ దుమ్ము ఎఫెక్ట్ ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రాక్టీస్ పైనా పడింది. దుమ్ము దుమారం కారణంగా ఎంఐ ప్లేయర్స్ హుటాహుటిన మైదానంను వీడాల్సి వచ్చింది.

ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ చేరుకున్న ముంబై టీమ్ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. శుక్రవారం సాయంత్రం ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా.. దుమ్ము దుమారం రేపింది. మైదానంలోకి విపరీతంగా దుమ్ము వచ్చేసింది. అదే సమయంలో డగౌట్ పక్కనే ఉన్న రోహిత్ శర్మ.. మైదానంలో ఉన్న తన సహచరులను త్వరగా వెనక్కి వచ్చేయండంటూ గట్టిగా అరిచాడు. కోచ్‌లు మహేల జయవర్థెనె, లసిత్ మలింగతో పాటు ప్లేయర్స్ దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ ఆటగాళ్లు పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: CSK Playoffs Chances: వరుసగా ఐదు ఓటములు.. సీఎస్‌కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఇలా!

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క విజయం మాత్రమే సాధించింది. నాలుగు ఓటములతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లోనూ పరాజయం పాలైతే.. ప్లేఆఫ్స్‌ అవకాశాలు మరింత సంక్లిష్టం అవుతాయి. ప్లేఆఫ్స్‌ చేరాలంటే 14 మ్యాచ్‌లలో 8 విజయాలు తప్పసరి అన్న విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • DC vs MI
  • dust storm
  • IPL 2025
  • rohit sharma

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions