Madhya Pradesh: బట్టల్లేకుండా వస్తానంటే.. కలెక్టర్ కమ్ అన్నాడంట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: ఇదొక విచిత్రమైన వార్త.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కన్నయ్యకు చిన్నప్పటి నుంచి బట్టలంటే తెగ చిరాకు. అవి లేకుండానే తిరిగేవాడు.. ఇంత వరకు పెరిగాడు. వయసు పెరుగుతోంది చొక్కా ప్యాంట్ వేస్కో అని సూచించే వాళ్లతో ఏకంగా మాట్లాడడమే మానేశాడు. తప్ప వాటిని ధరించలేదు. ఇప్పుడు దుస్తులంటే చిరాకు అతడితోపాటే పెరిగి పెద్దదైంది. తల్లిదండ్రులు నచ్చజెప్పినా వినిపించుకోని కన్నయ్య ఇప్పుడు కాలేజీకి ప్యాంటు, షర్టుకు బదులుగా తువ్వాలు కట్టుకుని వెళ్తున్నాడు. మరి కాలేజీ యాజమాన్యం ఏమీ అనలేదా? అంటే కలెక్టర్ ఆర్డర్ ఉంది మరి!
Read Also: Karnataka: అన్నదానానికి రూ.లక్ష విరాళం.. ఆ యాచకురాలికి ఇదేం కొత్త కాదు.. ఇది ఎన్నోసారో తెలుసా..
Also Read
ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత బడ్‌వానీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరేందుకు వెళ్తే చేర్చుకునేందుకు యాజమాన్యం నిరాకరించింది. దీంతో కన్నయ్య కుటుంబం కలెక్టర్‌ను ఆశ్రయించింది. చదువుపై అతడికున్న మమకారాన్ని చూసి కరిగిపోయిన కలెక్టర్ పాఠశాలలో చేరేందుకు అనుమతి కల్పించారు. ఆ తర్వాత కాలేజీలో అడ్డంకులు వస్తాయేమోనని భయపడి పదో తరగతి తర్వాత చదువు ఆపేస్తానని చెప్పాడు. అయితే, అందుకు ఉపాధ్యాయులు అంగీకరించలేదు. పాఠశాలలో చదువుకునేటప్పుడు కలెక్టర్ అనుమతి ఉండడంతో కాలేజీలో కూడా పెద్దగా కష్టపడకుండానే సీటు లభించింది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న కన్నయ్య అండర్ వేర్, తువ్వాలు ధరించి మాత్రమే కాలేజీకి వస్తున్నాడు. తొలుత తోటి విద్యార్థులు వింతగా చూసినా ఇప్పుడు వారికీ అలవాటైపోయింది.
मध्य प्रदेश का मोगली, कपड़े पहनना नहीं है पसंद, चड्डी-टावेल लपेट जाता है कालेज#MadhyaPradesh #MPNews #Barwani #Naiduniahttps://t.co/nXSsH8SbcM pic.twitter.com/IeDaeqcV9Y
— NaiDunia (@Nai_Dunia) October 19, 2022
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!