Dhanush: ధనుష్ నెక్స్ట్ మూవీ ఏలియన్ సైన్స్ ఫిక్షనా? ఫ్యాన్స్‌కు జూలై 10న పండగే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన ఒక క్రేజీ పోస్ట్ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అల్ట్రా హై-క్వాలిటీతో ఉన్న ఈ పోస్టర్ చూసిన సినీ ప్రియులు.. అసలు ధనుష్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటా అని గూగుల్‌లో వెతకడం ప్రారంభించారు. ఈ వైరల్ పోస్టర్‌ను గమనిస్తే.. ఇది పూర్తిగా ఒక ఏలియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా అనే వైబ్స్‌ను ఇస్తోంది. అంతరిక్ష పరిశోధనలు, స్పేస్ సైన్స్ నేపథ్యంలో ధనుష్ తన కెరీర్లోనే ఒక భారీ ప్రయోగాత్మక చిత్రానికి తెరలేపినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ఈ నెల 10వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్లు గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటివరకు వెంకట్ ప్రభు మార్క్ కమర్షియల్ సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా, సరికొత్త మైండ్ బెండింగ్ కాన్సెప్ట్‌తో రాబోతోందట. రీసెంట్గా విజయ్‌తో తీసిన ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (#GOAT) కంటే ఈ సినిమా స్కేల్, బడ్జెట్ పరంగా చాలా రెట్లు పెద్దదిగా ఉండబోతున్నట్లు టాక్. ధనుష్ వర్సటైల్ యాక్టింగ్ పవర్, వెంకట్ ప్రభు స్క్రీన్‌ప్లే మ్యాజిక్ కనుక తోడైతే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే వెంకట్ ప్రభు డైరెక్షన్‌పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మిస్టరీ వీడాలంటే ఈ నెల 10వ తేదీన రాబోయే అఫీషియల్ అప్డేట్ వరకు ఆగాల్సిందే.
Also Read
- Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
- Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
- Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
- Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
— Dhanush (@dhanushkraja) July 7, 2026
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్‌పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్‌లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?