Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Coimbatore Rape Case Police Open Fire Arrest Three Accused Hiding Near Temple

Police Open Fire: కోయంబత్తూరులో యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు

Published Date :November 4, 2025 , 8:30 am
By Devarakonda Srikanth
  • రోడ్డుపై కారు ఆపి.. మాట్లాడుకుంటున్న యువతీ యువకుడు
  • యువతినీ లాక్కెళ్ళి అత్యాచారం చేసిన ముగ్గురు నిందితులు
Police Open Fire: కోయంబత్తూరులో  యువతిపై అత్యాచారం… నిందితులపై కాల్పలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

చెన్నైలోని కోయంబత్తూరు వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్న ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరిపి.. ఆపై అరెస్ట్ చేశారు. శివగంగకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ లు నిన్న కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కారు పక్కన అపి మాట్లాడుకుంటున్న ఇద్దరు యువతి యువకులపై దాడి‌‌ చేశారు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు.

Read Also: Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే బీకేర్ ఫుల్..

పూర్తి వివరాల్లోకి వెళితే.. కోయంబత్తూరులోని ఎయిర్ పోర్ట్ సమీపంలో కారు పక్కన అపి మాట్లాడుకుంటున్న యువతి, యువకులపై దాడికి తెగబడ్డారు శివగంగకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ అనే నిందితులు. అనంతరం యువతిని లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. తెల్లవారుజామున ఓ ఆలయ సమీపంలో దాక్కున్నట్లు గుర్తించారు. వారిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసలపై నిందితులు తుపాకీతో కాల్పులు జరిపారు. అయితే ఎదురు దాడిలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు నిందితులను కాళ్లపై కాల్చారు పోలీసులు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు. నిందితులపై ఇప్పటికే హత్య, దోపిడీ, దాడితో సహా ఇప్పటికే 5 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • and Kaleshwaran — after they abducted and raped a young woman near the airport. The accused fired at police near a temple in Vellakinar;
  • In Coimbatore
  • Karuppasamy
  • police arrested three men — Thavasi

తాజావార్తలు

  • Dubai: ఉద్రిక్తతల వేళ గుడ్‌న్యూస్.. విమాన సర్వీసులు ప్రారంభించినట్లు దుబాయ్ ప్రకటన

  • AP High Court: సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్ నాయక్ పిటిషన్ పై హైకోర్టులో కీలక పరిణామం

  • Ai+ Pulse 2: 6000mAh బ్యాటరీతో Ai+ పల్స్ 2 రిలీజ్.. ప్రీమియం రేంజ్ ఫీచర్స్, ధర మాత్రం చాలా చౌక

  • CM and Deputy CM Key Meeting: రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వరుస ఘటనల నేపథ్యంలో ప్రాధాన్యత..!

  • Hanuman Day Importance: మంగళవారం ఈ 5 వస్తువులను కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions