చెన్నైలోని కోయంబత్తూరు వెల్లకినారులోని ఓ ఆలయం సమీపంలో దాక్కున్న ముగ్గురిపై పోలీసులు కాల్పులు జరిపి.. ఆపై అరెస్ట్ చేశారు. శివగంగకు చెందిన తవసి, కరుప్పసామి, కాళేశ్వరన్ లు నిన్న కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో కారు పక్కన అపి మాట్లాడుకుంటున్న ఇద్దరు యువతి యువకులపై దాడి చేశారు. పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపి అరెస్ట్ చేశారు. Read Also: Warning: స్నానం చేసేటపుడు మొదట అలా చేస్తున్నారా.. అయితే…