CM Revanth Reddy : ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞం
- కోటి దీపోత్సవంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
- ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నా
- పేద వారు దర్శించకోలేని స్వామిజీలను, సంప్రదాయాలను మన రాష్ట్రానికి తీసుకురావడం నిర్వాహకుల పట్టుదలకు నిదర్శనం :సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు ఏడో రోజు వైభవోపేతంగా జరగుతున్న కోటి దీపోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వేద మంత్రాలతో స్వాగతించగా, పూజలు నిర్వహించిన తరువాత, సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ శైవ క్షేత్రంగా పరిగణించబడతుందని, ఈ శివుని దయతో రైతుల పంటలు బాగా పండుతున్నాయని, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.
Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి
Also Read
- Harish Rao-KTR: "బతుకంతా తెలంగాణది".. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
- Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్‌గా రిషభ్ పంత్..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు భక్తిని పంచుతున్న ఈ కార్యక్రమం నిర్వహకులను అభినందిస్తూ, ఈ స్పూర్తితో రాష్ట్రంలో అన్ని గుళ్ళలో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత, భక్తితో నిండిన దృశ్యంగా తెలంగాణ ప్రజల మధ్య ఒక స్పూర్తి ప్రేరణను పంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞమని, ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పేద వారు దర్శించకోలేని స్వామిజీలను, సంప్రదాయాలను మన రాష్ట్రానికి తీసుకురావడం నిర్వాహకుల పట్టుదలకు నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Kanguva : సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాదిస్తోంది : కేఈ జ్ఞానవేల్ రాజా
తాజావార్తలు
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!