CM KCR : 5 లక్షల మందితో బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎ కేసీఆర్ నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లపై నేతలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఖమ్మం పరిధిలో 5లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. మూడు రాష్ట్రాల నుంచి సీఎంలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు కేసీఆర్. అయితే.. ఖమ్మం సభకు పువ్వాడ అజయ్ కుమార్‌తో పాటు మంత్రి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డికి భాద్యతలు అప్పగించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే 3లక్షలకుపై జనసమీక్షరణ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
Also Read : Sankranti 2023: పల్లె బాట పట్టిన పట్నం.. అదనపు ఛార్జీల మోత..!
Also Read
ఖమ్మం సభకు నల్గొండ, మహబూబాబాద్, తో పాటు ఏపీ బార్డర్ ప్రజలు వస్తారని, నాలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం, ఇద్దరు మాజీ సీఎంలకు పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సభలో బీఆర్‌ఎస్ ఎజెండా, పలు విధివిధానాల పై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో భేటీలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read : Sankranti 2023: పల్లె బాట పట్టిన పట్నం.. అదనపు ఛార్జీల మోత..!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు