CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబుతో కేబినెట్ ఉపసంఘం భేటీ.. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ
- నేడు మధ్యాహ్నం 12.3కి జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమావేశం..
- కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం భేటీ..
- మార్కాపురం మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలపై చర్చ..
- కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై సమావేశంలో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతమైంది. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల మార్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. కాగా, ఇప్పటికే ఈ విషయంలో మంత్రివర్గ ఉపసంఘం ఒకసారి భేటీ అయింది. మార్కాపురం, మదనపల్లి జిల్లాల ప్రతిపాదనలు, వాటికి సంబంధించిన పరిపాలనా, భౌగోళిక అంశాలను పరిశీలించింది. గతంలో ఒకసారి సీఎం చంద్రబాబుతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై అభిప్రాయాలు, ప్రతిపాదనలను తెలియజేసింది.
Read Also: Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
అయితే, ఈరోజు మరోసారి సీఎం చంద్రబాబుతో ఉపసంఘం సమావేశం కాబోతుంది. ఇందులో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల పునర్విభజన, పరిపాలన సౌలభ్యం, ప్రజల డిమాండ్లు లాంటి అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇక, ఈ నెల 28వ తేదీన జరిగే క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాలపై నిర్ణయాత్మక చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు మరింత పరిపాలనా సౌలభ్యం కలిగించేలా ఉండాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..