Viral Video: హరిద్వార్‌ను కమ్మేసిన కారు మేఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో కారు మేఘాలు కమ్ముకున్నాయి. ఈ నల్లని మేఘాలతో హరిద్వార్ చీకటిగా మారిపోయింది. అయితే ఈ వాతావరణ పరిస్థితిని షెల్ఫ క్లౌడ్ అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. షెల్ఫ్ క్లౌడ్ అనేది లోతట్టు, క్షితిజ సమాంతర మేఘాల నిర్మామని వెదర్ డిపార్ట్మెంట్ నిపుణులు తెలిపారు. హరిద్వార్ లో కమ్ముకొచ్చిన మేఘాలను కొందరు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Read Also: PUBG love story: చికెన్ బిర్యానీ వదిలేసింది.. తులసి పూజ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ మహిళ
Also Read
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
షెల్ఫ్ మేఘాలు ఒక రకమైన ఆర్కస్ క్లౌడ్ అని వాటికి ఆకట్టుకునే రూపంతో కనిపిస్తూ.. భయపెడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రత్యేకమైన క్లౌడ్ ఫార్మేషన్లు తరచుగా ఉరుము లేదా క్యుములోనింబస్ క్లౌడ్ బేస్ నుంచి విస్తరిస్తాయని వారు పేర్కొన్నారు. షెల్ఫ్ మేఘాలు విధ్వంసక సుడిగాలులతో పాటు తీవ్రమైన తుఫానులతో సంబంధం కలిగి ఉండే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇవి ఉరుములతో కూడిన తుఫానులను సృష్టించే అవకాశం ఉందని.. దీంతో పాటే వాతావరణంలో మార్పులకు సూచనగా చెప్పొచ్చని వారు చెప్పారు.
Read Also: Rocking Rakesh: లండన్ లో రాకేష్-సుజాత.. సడెన్ ట్రిప్ అందుకేనా?
షెల్ఫ్ క్లౌడ్స్ సాధారణంగా ఉరుములతో ఏర్పడతాయి. ఇక్కడ చల్లటి ముందరి వల్ల తేమతో కూడిన వెచ్చని గాలి వేగంగా పైకి లేస్తుంది.. దీంతో వెచ్చని గాలి పైకొచ్చినప్పుడు అది చల్లబడి ఘనీభవించి.. మేఘాన్ని ఏర్పరుస్తుంది. ముందుకు సాగుతున్న చల్లని గాలి ఒక ప్రత్యేకమైన సరిహద్దును సృష్టిస్తుంది. ఇది షెల్ఫ్ క్లౌడ్ ఏర్పడటానికి ప్రేరేపిస్తుంది. ఉరుములతో కూడిన బలమైన గాలులను సూచిస్తూ. భారీ తుఫాన్ కు కారణమవుతుంది. వాటి ఉనికి రాబోయే తీవ్రమైన వాతావరణానికి సంబంధించిన దృశ్య హెచ్చరికకు చిహ్నంగా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Shared by a friend. Shot today near Haridwar. Spectacular shelf cloud.
#Manali #Storm #Rain #thunderstorm #shelfcloud pic.twitter.com/he9KXg9qse
— Anindya Singh (@Anindya_veyron) July 9, 2023
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!