AP Crime: వైన్స్ దగ్గర గొడవ.. ఒకరి హత్య
- పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఇద్దరి మధ్య ఘర్షణ
- పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40).. దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య తీవ్ర వాగ్వాదం
- భాస్కరరావు చాతీ భాగంలో గాజుపెంకుతో పొడిచిన రామకృష్ణ
- అపస్మారక స్థితికి చేరుకున్నాడు భాస్కరరావు.. చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: బాగా మద్యం సేవించిన తర్వాత.. రకరకాల గొడవలు జరుగుతుంటాయి.. కొన్నిసార్లు అవి చిలికిచిలికి గాలివానగా మారుతుంటాయి.. మరికొన్నిసార్లు.. మద్యం మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా.. దాడులు, ప్రతిదాడులు.. హత్యలు జరిగిన సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఇలాంటి ఘటనే జరిగింది.. మద్యం మత్తులో ఇరువురి మధ్య ఘర్షణ జరగగా.. ఒకరు హత్యకు గురయ్యారు.. తణుకు మండలం దువ్వ గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది..
Read Also: Tamilisai: అమిత్ షాతో సంభాషణపై తమిళిసై వివరణ
Also Read
- Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
- Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
- Mohan Bhagwat: "నేటి తరం దారి తప్పలేదు".. సీజేపీ నిరసనల వేళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
- Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ 'మనీ రూల్స్'.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
పెరవలి మండలం ముక్కామల గ్రామానికి చెందిన కౌరు భాస్కరరావు (40), దువ్వ గ్రామానికి చెందిన కాకి రామకృష్ణ మధ్య.. దువ్వలోని ప్రభుత్వ మద్యం దుకాణం దగ్గర తీవ్ర వాగ్వాదం జరిగింది.. అయితే, గొడవ ఎందుకేలే అని.. కాస్త వెనక్కి తగ్గిన భాస్కరరావు.. మోటారుసైకిల్‌పై వెళ్లిపోతుండగా.. అతడిపై గాజుపెంకుతో చాతీ భాగంలో పొడిచాడు రామకృష్ణ అనే వ్యక్తి.. ఇక, అలాగే బండిపై కొద్దిదూరం వెళ్లిన తర్వాత కింద పడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు భాస్కరరావు.. ఆ తర్వాత చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపు భాస్కరరావు మృతిచెందాడు.. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన తణుకు రూరల్ సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై కె.చంద్రశేఖర్.. కేసు నమోదు చేసి నిందితుడు రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..
తాజావార్తలు
-
SpaceX Starship Flight 13: స్టార్‌షిప్ ఫ్లైట్ 13తో చరిత్ర.. 20 ఉపగ్రహాలు కక్ష్యలోకి, హిందూ మహాసముద్రంలో స్ప్లాష్‌డౌన్
-
Team India: ఐపీఎల్ సీజన్ మొత్తం ఫిట్.. టీమిండియాలోకి రాగానే గాయాలు.. బీసీసీఐకి కొత్త తలనొప్పి!
-
Kajal Aggarwal: కారవాన్‌లోకి దూసుకొచ్చి షర్ట్ విప్పేశాడు.. కాజల్ చెప్పిన షాకింగ్ ఘటన!
-
Collector Prabhakar Reddy: తండ్రిగా మెగా పీటీఎంకు హాజరైన కలెక్టర్..!
-
Jyothika: ఇక చాలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. జ్యోతిక సంచలన పోస్ట్!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!