IPL 2023 : అమీతుమీకి సిద్ధమైన ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. అయినా ఆ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలపైనే ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకే, హైదరాబాద్ ఆడే మ్యాచులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ తలపడుతుంది. సొంత అభిమానుల మధ్య గెలిచి పరువు నిలుపుకోవాలని సన్ రైజర్స్ భావిస్తుంటే.. రాయల్ ఛాలెంజర్స్ కు మాత్రం తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. అందుకే హైదరాబాద్-బెంగళూరు మ్యాచ్ పై అందరు ఫోకస్ చేశారు.
Also Read : BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
Also Read
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
- WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
- H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
- Rohit - Hardik Fitness: రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు.. అఫ్గానిస్థాన్ సిరీస్కు అందుబాటులో ఉంటారా?
వాస్తవానికి, ఈ మ్యాచ్ ఓడిపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉంటాయి. చివరి లీగ్ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి.. ఒకవేళ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలు బెంగళూరు ప్లే ఆఫ్స్ ను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే, హైదరాబాద్ పై గెలిచి తన ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని బెంగళూరు జట్టు చూస్తోంది. కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఫామ్ లో ఉండడం బెంగళూరు జట్టుకు సానుకూలాంశంగా ఉంది. గత మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలిచిన బెంగళూరు ఉత్సాహంతో ఉంది. మరి, ఈ జట్టును సన్ రైజర్స్ హైదరాబాద్ నిలువరిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానాలను చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియెన్స్ జట్లు వరుసగా ఉన్నాయి.
Also Read : Malladi: నవలా చిత్రం… ‘8 ఎ.ఎం. మెట్రో’!

తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అందరి చూపు వైభవ్ సూర్యవంశీపైనే.. మరో విధ్వంసానికి సిద్ధమైన వండర్ కిడ్!
-
Peddi Collections : 300 కోట్లకు చేరువలో… వర్కింగ్ డేలో ‘పెద్ది’ కలెక్షన్ల ఊచకోత
-
NANI : ప్యారడైజ్ ఆగస్టు రిలీజ్ పోస్ట్ పోన్.. న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే
-
BCCI Selection Controversy: హర్షిత్ రాణాను ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు.. బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందా?
-
Magudam : డైరెక్టర్ గా విశాల్… 30 ఏళ్ల తరువాత తీరనున్న కల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!