CI Nageshwar Rao : మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్వీసు నుండి డిస్మిస్ అయిన మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావు కేసులో రాచకొండ పోలీసులు కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు.వివాహితపై అత్యాచారం, కిడ్నాప్ కేసులో నాగేశ్వరరావును రెండు రోజుల క్రితమే సర్వీస్ నుండి తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు కేసులో 600 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు రాచకొండ పోలీసులు. రెండు రోజల క్రితమే పోలీస్ శాఖ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది. రేప్ అండ్ కిడ్నాప్ కేసు లో నాగేశ్వర్ రావు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు జైల్లో ఉన్న నాగేశ్వర్ రావు ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
నాగేశ్వర్ రావును సస్పెండ్ చేసిన హైదరాబాద్ కమీషనర్.. రెండు రోజుల క్రితం సర్వీస్ నుండి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. నాగేశ్వర్ రావు రేప్ అండ్ కిడ్నాప్ కేసులో పోలీసులు అన్ని సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. తాజాగా దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ అన్ని అంశాలు పోలీసులు పొందపరిచారు. సీసీ ఫుటేజ్ వివరాలు, డిఎన్ ఏ రిపోర్ట్ లు, యాక్సిడెంట్ అయ్యిన వివరాలు, వెపన్ దుర్వినియోగం వివరాలు, బాధితురాలి స్టేట్ మెంట్ లను ఛార్జ్ షీట్‌లో పోలీసులు వివరించారు. నాగేశ్వర్ రావుకు తగిన శిక్ష పడేలా కోర్ట్ లో అన్ని ఆధారాలు పోలీసులు సమర్పించారు.
తాజావార్తలు
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
-
Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
-
OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..