Chiranjeevi Movies Sequel: మెగాస్టార్ సినిమా కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలు అందుకున్న సినిమాలలో ఇంద్ర (Indra), జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari)లు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా వైజయంతి మూవీస్ (Vyjayanthi Movies) బ్యానర్ లో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఇకపోతే., ఈ సినిమాలకు చాలా రోజుల నుంచి అభిమానులు సీక్వెల్ తె�