Meena Kumari : చిరంజీవిని ‘రాక్షసుడా’ అన్నందుకు నటిని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ఆ రోజు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘హిట్లర్’ సినిమా ఒక మైలురాయి. 1997లో విడుదలైన ఈ సినిమా ఆయనకు గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించిన బుల్లితెర నటి మీనా కుమారి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ మూవీ కారణంగా ఒక చేదు అనుభవం ఎదురుకుట్లుగా తెలిపింది. ఎంటది అంటే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్‌లో భాగంగా చిరంజీవిని ఆమె ‘రాక్షసుడా.. నిన్ను చూస్తే భయంగా ఉంది’ అనే డైలాగ్ చెప్పాల్సి వచ్చిందట..
Also Read : Sreeleela : వరుస ఫ్లాప్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన శ్రీలీల రెమ్యునరేషన్!
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
కేవలం అది సినిమాలోని డైలాగ్ మాత్రమే అయినప్పటికీ, తమ అభిమాన హీరోను అలా అనడాన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో.. ఈ డైలాగ్ వల్ల కలిగిన కోపంతో ఒకసారి ఆమె ఒంగోలు వెళ్తుండగా సుమారు 50 మంది అభిమానులు ఆమె కారును అడ్డుకుని గొడవకు దిగారట. చిరంజీవి గారిని అలా ఎలా అంటావని వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారట. చివరికి అది కేవలం దర్శకుడు చెప్పిన సినిమా సీన్ మాత్రమే అని, నిజ జీవితంలో తనకు చిరంజీవి గారంటే ఎంతో గౌరవమని నచ్చజెప్పడంతో వారు శాంతించారట. దశాబ్దాలు గడిచినా ఆ భయంకరమైన అనుభవం ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని మీనా కుమారి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
-
Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్‌కు మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!