మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘హిట్లర్’ సినిమా ఒక మైలురాయి. 1997లో విడుదలైన ఈ సినిమా ఆయనకు గ్రేట్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు గా నటించిన బుల్లితెర నటి మీనా కుమారి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ మూవీ కారణంగా ఒక చేదు అనుభవం ఎదురుకుట్లుగా తెలిపింది. ఎంటది అంటే ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్‌లో భాగంగా చిరంజీవిని ఆమె ‘రాక్షసుడా.. నిన్ను చూస్తే భయంగా ఉంది’ అనే డైలాగ్…