MLA Arava Sridhar Case: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Arava Sridhar Case: తిరుపతి జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన పరిణామంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కేసు నమోదైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)కు అందిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అందిన ఫిర్యాదును ఎన్‌హెచ్‌ఆర్‌సీ అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఫార్వర్డ్ చేసింది. జిల్లా ఎస్పీకి చేరిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 22/2026గా నమోదు చేసిన ఈ కేసులో బీఎంఎస్ 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్‌లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. ఈ అంశం పూర్తిగా వ్యక్తిగత విషయమని, దీనిని పార్టీకి ముడిపెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వీడియోకు సంబంధించిన వ్యవహారంపై తాను కమిటీ ఎదుట ఆధారాలతో సమర్పించానని తెలిపారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. తనకు జరిగిన అన్యాయాలను కూడా కమిటీకి వివరించినట్లు వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.
AC Coaches Missing: తప్పిపోయిందా? తప్పించుకొని పోయారా? రైలు నుంచి ఏసీ కోచ్ మిస్సింగ్..
అలాగే తనపై నమోదైన కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. అవసరమైతే వంద కేసులు పెట్టినా పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!