Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cant Sign On Indian Flag Neeraj Chopras Gesture Wins Hearts

Neeraj Chopra: భారత జెండాపై సంతకం చేయలేను.. నీరజ్‌పై ప్రశంసల వర్షం

Published Date :August 28, 2023 , 10:31 pm
By Mahesh Jakki
Neeraj Chopra: భారత జెండాపై సంతకం చేయలేను.. నీరజ్‌పై ప్రశంసల వర్షం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఓ భారతీయుడు బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. ఒక బిలియన్ మందికి పైగా ప్రజల హృదయాలను మళ్లీ గెలుచుకున్న అథ్లెట్, భారత జెండాపై సంతకం చేయడానికి నిరాకరించి అతని దేశభక్తిని బయటపెట్టడంతో నీరజ్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్న తర్వాత, ఒక హంగేరియన్ అభిమాని నీరజ్‌ వద్దకు వచ్చి భారత జెండాపై సంతకం చేయమని అడిగింది. అయితే, “ఆ జెండాపై నేను సంతకం చేయలేను, అది నా జాతీయ జెండా” అని చోప్రా నిరాకరించాడు. చివరికి ఆమె చొక్కా స్లీవ్‌పై సంతకం చేశాడు. ఆ సమయంలో ఆమె కూడా సంతోషంగా ఫీల్‌ అయిందని జర్నలిస్ట్ జోనాథన్ సెల్వరాజ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Read Also: Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్

నీరజ్‌ చోప్రా త్రివర్ణ పతాకంతో ఉన్న అభిమాని టీ-షర్ట్‌పై సంతకం చేసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జెండాపై సంతకం చేయడానికి నిరాకరించినందుకు చాలా మంది నెటిజన్లు చోప్రాను అభినందించారు. ‘ఇదే కదా అసలైన దేశభక్తి’, ‘నిజంగా ఇది మనందరికీ స్పూర్తి’, ‘నీకు దేశం పట్ల గౌరవానికి శభాష్’.. అంటూ నెటిజన్లు నీరజ్‌ దేశభక్తిని కొనియాడుతున్నారు. 25 ఏళ్ల అథ్లెట్ విజయం భారత్‌కు పెద్ద విజయంగా పరిగణించబడుతుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఏదైనా ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడుగా నీరజ్ నిలిచాడు.నీరజ్‌ చోప్రా ఇప్పుడు ఒలింపిక్ గోల్డ్ మెడల్, డైమండ్ ట్రోఫీ, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గోల్డ్ మెడల్‌తో సహా గ్లోబల్ మెడల్స్‌ను సాధించి భారత్‌ను గర్వించేలా చేశాడు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • budapest
  • Gold Medal
  • Javelin throw
  • neeraj chopra
  • Sports

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions