Canal Culvert Collapsed : గుజరాత్ బ్రిడ్జి ఘటన మరువక ముందే కూలిన మరో కల్వర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canal Culvert Collapsed : గుజరాత్ తీగల వంతెన ఘటన పలు కుటుంబాల్లో విషాదం నెలకొల్పింది. నీటిలో పడిన చనిపోయిన 141 మంది మృతదేహాలను బయటకి తీశారు. మృతుల్లో 56 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. తమ వారిని కోల్పోయి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read Also: Thief Send Email: ‘సారీ బ్రో.. డబ్బుల్లేక ల్యాప్ టాప్ తీసుకెళ్తున్నా’ ఓనర్‌కు మెయిల్ చేసిన దొంగ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
అయితే ఈ ప్రమాదంలో ఓ నాలుగేళ్ల ఓ బాలుడు మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఆ చిన్నారి పేరెంట్స్ ఈ ప్రమాదంలో చనిపోయారు. మోర్బీ నగరంలోని ఉమా టౌన్‌షిప్‌లో నివసించే హార్దిక్ ఫాల్దూ తన భార్య మీరాల్‌బెన్, కుమారుడు జియాన్ష్ తో పాటు బావమరిది హర్ష్ ఝలవాడియా, అతడి భార్యతో కలిసి ఆదివారం వంతెన వద్దకు వచ్చారు. వాళ్లు తీగల వంతెన పైకి చేరుకున్న కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హార్దిక్ కుమారుడు జియాన్ష్, బాలుడి మేనమామ హర్ష్ ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: China : లాక్ డౌన్ ప్రకటనతో గోడలుదూకి పారిపోతున్న ప్రజలు..
ఇదిలా ఉంటే.. గుజరాత్ ఘటనను మరువకముందే.. యూపీలో అలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం జరుగలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలి జిల్లాలోని సరయ్యా గ్రామంలో ఛఠ్ పూజ సందర్భంగా.. కాలువపై నిర్శించిన ఓ కల్వర్టు మీద జనం పోటెత్తారు. పాతబడిన ఆ వంతెన బరువును ఆపలేఖ కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వంతెన కూలిన సమయంలో కాలువలో ప్రవాహం పెద్దగా లేకపోవడం, ఎవరూ నీళ్లలో పడిపోకుండా కూలిన వంతెనపైనే నిబడటంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
#WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today
A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw
— ANI (@ANI) October 31, 2022
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!