BSNL Recharge Plan: బంపర్ ఆఫర్.. కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ
- బంపర్ ఆఫర్..
- కేవలం రూ. 201కే 90 రోజుల వ్యాలిడిటీ
- ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Recharge Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అనేక ఆఫర్స్ ను తీసుక వస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు మిగితా నెట్వర్క్ లతో పోలిస్తే చాలా చౌకగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు వినియోగదారుల మధ్య చాలా ప్లన్స్ ట్రెండ్‌లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్తమ ఆఫర్లను అందించడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్ ని ఉపయోగిస్తుంటే అందుకోసం తక్కువ ధరలో పొడిగించిన చెల్లుబాటుతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఒక గొప్ప ప్లాన్ ఉంది. ఇందుకోసం రూ.201 ప్లాన్ మీకు సహాయకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 90 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్‌తో ఉచిత కాలింగ్, ఇంటర్నెట్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది.
Also Read: Helicopter For Bride: వధువును ఇంటికి తీసుకెళ్లేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసిన వరుడు
Also Read
- Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
- Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
- Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
- 2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
బీఎస్ఎన్ఎల్ కొన్ని సర్కిల్‌లలో రూ. 201 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ BSNL ప్లాన్‌లో కస్టమర్లు 90 రోజుల చెల్లుబాటును పొందుతారు. దీనితో పాటు, కంపెనీ ప్లాన్‌లో 300 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. మీకు ఎక్కువ ఇంటర్నెట్ డేటా అవసరం లేకపోతే ఈ ప్లాన్ మీకు ఖచ్చితంగా సరిపోతుంది. ఇందులో మొత్తం 6GB డేటా లభిస్తుంది. కంపెనీ ఇందులో 99 ఉచిత SMSలను కూడా ఇస్తుంది. బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్ https://www.bsnl.co.in సందర్శించడం ద్వారా మీరు ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ మీ నగరంలో అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయవచ్చు. అయితే ఈ ప్లాన్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ ను సెకండరీ సిమ్గా ఉపయోగించే, తక్కువ డబ్బుతో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్.
Also Read: Maharashtra Next CM: “మోడీకి నా కొడుకు అంటే చాలా ఇష్టం. నా కుమారుడే సీఎం అవుతాడు”
తాజావార్తలు
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
-
Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!