BSNL: ఫ్లాష్ సేల్.. రూ.400కే 400GB డేటా.. త్వరపడండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL: భారత ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం ఆకట్టుకునే డేటా ఆఫర్ ను ప్రకటించింది. బీఎస్ఎన్ఎల్ సొసైల్ మీడియా వేదికగా తెలిపిన సమాచారం మేరకు జూన్ 28 నుంచి జూలై 1, 2025 వరకు కేవలం నాలుగు రోజులపాటు వినియోగదారుల కోసం ఫ్లాష్ సేల్ ను బీఎస్ఎన్ఎల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్లాష్ సేల్ కింద వినియోగదారులకు రూ.400కి ఏకంగా 400GB డేటా లభించనుంది.
Read Also:Vivo X200 FE: ధరే కాదు భయ్యా.. ఫీచర్లు కూడా ఘనమే.. వివో నుంచి కొత్త మొబైల్ లాంచ్..!
Also Read
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
అంటే, 1GB డేటా కేవలం రూ.1కు లభిస్తుందన్నమాట. ఇది హై-స్పీడ్ 4G డేటా కాగా, దీనికి 40 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అయితే, ఈ ప్లాన్‌కు సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు. ఈ ప్లాన్‌ను BSNL అధికార వెబ్‌సైట్ లేదా సెల్ఫ్‌కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 90,000 4G టవర్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నెట్వర్క్ విస్తరణ, సామర్థ్యం మెరుగవుతాయని కంపెనీ అంచనా వేస్తోంది.
Read Also:Viral Video: రైలులో ఒంటరిగా మహిళా యూట్యూబర్ ప్రయాణం.. కోచ్‌లోకి ప్రవేశించిన వ్యక్తి ఏం చేశాడంటే..?
ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 5G సేవలు ప్రారంభించడానికి నేపథ్యంలో, అతి త్వరలో మరో లక్ష 4G/5G టవర్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గ అనుమతికి వేచి చూస్తోంది. అయితే, ప్రైవేట్ టెలికామ్ కంపినీలైన జియో, ఎయిర్‌టెల్, Viలతో పోటీలో నిలవాలంటే బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉన్నది.
BSNL celebrates the milestone of 90,000 towers with a limited-time Flash Sale.
Get 400GB for just ₹400, with 40 days validity.Tomorrow is the last day to benefit from this offer.
Experience trusted, nationwide connectivity with BSNL.
Recharge Now – https://t.co/yDeFrwK5vt… pic.twitter.com/lz7Kv4iKlm
— BSNL India (@BSNLCorporate) June 30, 2025
తాజావార్తలు
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?