BSNL CinemaPlus Plan: బీఎస్ఎన్ఎల్ కస్టమర్‌లకు గుడ్‌న్యూస్.. సగానికి తగ్గిన ప్యాక్ ధర!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSNL Cinemaplus plan starts Rs 49 Per Month: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లకు గుడ్‌న్యూస్ తెలిపింది. సినిమాప్లస్ ఓటీటీ ప్యాకేజీ ప్రారంభ ధరను బీఎస్ఎన్ఎల్ సగానికి తగ్గించింది. స్టార్టర్ ప్యాక్ ధరను రూ.49కు కుదించింది. ఈ ప్యాక్ కోసం కంపెనీ గతంలో నెలకు రూ.99 వసూలు చేసింది. ఈ ప్యాక్‌లో లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా, ఎపిక్ ఆన్ ఓటీటీల్లోని కంటెంట్‌ను మీరు ఎంజాయ్ చేయొచ్చు.
స్టార్టర్ ప్యాక్‌తో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ మరో రెండు ప్లాన్లను కూడా అందిస్తోంది. జీ5, సోనీలివ్, యప్‌టీవీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో కూడిన ఫుల్ ప్యాక్ ఓటీటీ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ఫుల్ ప్యాక్ ధర నెలకు రూ.199గా ఉంది. ఫుల్ ప్యాక్‌తో పాటు రూ.249తో ప్రీమియం ప్లాన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చింది. ఈ ప్యాక్‌లో జీ5, సోనీ లివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, యప్‌టీవీ, లయన్స్‌గేట్, షెమరూమీ, హంగామా వంటి ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్ చేయొచ్చు.
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
Also Read: Nothing phone 2a Price: ‘నథింగ్ ఫోన్ 2ఏ’ స్పెషల్ ఎడిషన్ లాంచ్.. భారత కస్టమర్ల కోసమే!
బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్‌స్క్రిప్షన్‌తో ఒకే లాగిన్‌తో వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. జియోటీవీ ప్రీమియం పేరిట జియో, ఎక్స్‌ట్రీమ్ ప్లే పేరిట ఎయిర్‌టెల్, టాటా ప్లే బింజ్‌తో టాటా సైతం ఈ తరహా ప్యాకేజీలను అందిస్తున్నాయి. సినిమా లవర్స్‌కు ఈ ప్యాక్‌లు బాగా ఉపయోగపడనున్నాయి. సినిమా ప్లస్ యాక్సెస్ కావాలనుకుంటే బీఎస్ఎన్ఎల్ సినిమా ప్లస్ వెబ్‌సైట్ లోకి వెళ్లి నచ్చిన ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు తమ బ్రాడ్ బ్యాండ్ ఛార్జీల్లో కస్టమర్లకు అందుతాయి.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు