BSF Jawans: ఘోర ప్రమాదం.. కాలువలో పడ్డ BSF జవాన్ల బస్సు.. ముగ్గురు మృతి!
- జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో ఘటన.
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బస్సు కూలిపోవడంతో 3 మంది సైనికులు మరణించారు.
- ప్రమాదంలో సుమారు 32 మంది జవాన్లు గాయపడ్డారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BSF Jawans Bus Incident: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో శుక్రవారం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) బస్సు కూలిపోవడంతో 3 మంది సైనికులు మరణించారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు. రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బస్సు సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని వాటర్‌హాల్ ప్రాంతంలో కాలువలో పడిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో సుమారు 32 మంది జవాన్లు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించామని, వీరిలో ముగ్గురు జవాన్లు మరణించారని, మరికొందరు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read
- Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
- CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
- INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
-
Chiranjeevi – Odela Movie: ‘కాకా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
-
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?