BRS : బీఆర్ఎస్ ర్యాలీ బస్సులను నిలిపివేస్తున్న ఆర్టీవో అధికారులు.. బీఆర్‌ఎస్ నేతల నిరసన
- బీఆర్‌ఎస్ ర్యాలీ బస్సులను నిలిపివేస్తున్న ఆర్టీవో అధికారులు
- నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు
- ఆదేశాలు ఇవ్వలేదంటున్న ఉన్నతాధికారులు
- ఆదేశాలు వచ్చాయి అంటున్నా జిల్లా రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS : వరంగల్‌లోఈ సాయంత్రం జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకి తరలి వెళ్తున్న ప్రైవేటు వాహనాలని పలు చోట్ల రోడ్ ట్రాన్స్ పోర్ట్ అధికారులు నిలిపివేస్తునారు.. అధికారుల వైఖరి నిరసిస్తూ బి ఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో బస్సుల నిలిపివేత ఎక్కువగా జరిగింది. ప్రైవేటు స్కూల్ బస్సులు అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యం లోని బస్సులను యాజమాన్యాలకి ఆర్టీవో కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లి వెళ్ళాయి . స్కూల్ బస్సులు కార్యక్రమానికి వినియోగించడం సరైన చర్య కాదని ఆర్టీవో అధికారుల నుంచి హెచ్చరికలు వెళ్లాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆర్టీవో ఉన్నతాధికారుల తో మాట్లాడారు.
అయితే తాము ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆర్టీవో ఉన్నతాధికారులు చెబుతుండగా ఆదేశాలు వచ్చాయని జిల్లాకి చెందిన ఆర్టీవో అధికారులు అంటున్నారు. అటు విఆర్ఎస్ నాయకులకి సర్ది చెప్పలేక ఉన్నతాధికారి నుంచి వచ్చిన అనధికారిక ఆదేశాలను అమలు చేయలేక ఆర్టీవో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమలయపాలెం వద్ద ఆపిన వాహనాలను అక్కడే బిఆర్ఎస్ నాయకులు ఉండి వరంగల్ కి పంపిస్తున్నారు.
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!