Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Brian Lara Backs Four Players To Break His Famous 400 Record Includes Two Indian Stars

Brian Lara: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగల సత్తా వారికే ఉంది..

Published Date :July 12, 2024 , 3:40 pm
By Rajesh Veeramalla
  • ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగల ఆటగాళ్లు ఎవరో చెప్పిన బ్రియాన్ లారా
  • ఇద్దరు ఇండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్.. శుభ్‌మన్ గిల్ పేర్ల ప్రస్తావన
  • హ్యారీ బ్రూక్.. జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లకు సత్తా ఉందన్న లారా.
Brian Lara: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగల సత్తా వారికే ఉంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా పేరిట ఉంది. టెస్టు క్రికెట్‌లో 400 పరుగుల మ్యాజికల్ ఫిగర్‌ను తాకిన ఏకైక బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా. ఈ అనుభవజ్ఞుడైన కరేబియన్ క్రికెటర్.. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగల నలుగురు క్రికెటర్లు ఎవరో చెప్పాడు. 2004లో సెయింట్ జాన్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో లారా ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగియగా.. బ్రియాన్ లారా 400 పరుగులు చేసిన తర్వాత నాటౌట్‌గా వెనుదిరిగాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 751 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినప్పుడు. లారా 400 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. లారా 582 బంతుల్లో 43 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. లారా పేరిట ఉన్న ఈ ప్రపంచ రికార్డును శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే మాత్రమే చేరుకోగలిగాడు. 2006లో దక్షిణాఫ్రికాపై జయవర్ధనే 374 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

Read Also: Anant ambani wedding: కొత్త జంటను చూసి భావోద్వేగానికి గురైన ముఖేష్ అంబానీ

డైలీ మెయిల్ ప్రకారం.. బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు. అయితే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్‌ల పేర్లను లారా చెప్పలేదు.

Read Also: Snake Bites: మరోసారి పాము కాటుకు గురైన వ్యక్తి.. 40 రోజుల్లో ఏడోసారి

లారా ప్రపంచంలోని ఆల్ టైమ్ గొప్ప బ్యాట్స్‌మెన్‌. అతను 131 టెస్టులు, 299 వన్డే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్ ల్లో 11953, వన్డేల్లో10405 పరుగులు చేశాడు. లారా తన కెరీర్‌లో మొత్తం 34 టెస్టులు, 19 వన్డేల్లో సెంచరీలు సాధించాడు. 55 ఏళ్ల లారా 2006లో తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. 2007లో చివరి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.

Brian Lara backs four players to break his famous 400 record; includes two Indian stars

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Break
  • Brian Lara
  • cricket
  • four players
  • two Indian stars

తాజావార్తలు

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions