Telangana Congress : పీసీసీ కమిటీ ప్రకటన..18 మందితో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ.. పేర్లు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పీసీసీ కమిటీని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్ గా 40 మందితో ఎగ్జిక్యూటివ్ కమిటీని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణకు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్ లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది కాంగ్రెస్. అంతేకాకుండా.. మాణికం ఠాగూర్ చైర్మన్ గా 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఈ కమిటీలో రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, శ్రీధర్ బాబు, గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, రేణుకాచౌదరి, మధుయాష్కీ గౌడ్, చిన్నారెడ్డి, బలరాం నాయక్, జానా రెడ్డి, వంశీచంద్ రెడ్డి, టి. జీవన్ రెడ్డి, సంపత్ కుమార్‌లతో పాటు షబ్బీర్ అలీ సభ్యులుగా ఉన్నారు. అయితే.. 24 మంది నూతన వైస్ ప్రెసిడెంట్లను, 59 మంది ప్రధాన కార్యదర్శులను, 26 జిల్లాలకు నూతన డీసీసీ ప్రెసిడెంట్లను కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించినట్లు వెల్లడించింది. కొత్త కమిటీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు లేకపోవడం తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : Vaishali Kidnap Case : హెల్ప్ అని అరుస్తుంటే గోళ్లతో గిచ్చారు.. కొరికారు : వైశాలి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చైర్మన్‌గా తెలంగాణ కాంగ్రెస ప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో.. మల్లు భట్టి విక్రమార్క, వి.హనుమంత రావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కె. జానా రెడ్డి, టి. జీవన్ రెడ్డి 8. శ్రీమతి డా.జె. గీతారెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్, దామోదర్ సి రాజ నరసింహ, రేణుకా చౌదరి, పి. బలరాం నాయక్, మధు యాష్కీ గౌడ్, డి. శ్రీధర్ బాబు, డా. జి. చిన్నా రెడ్డి, చల్లా వంశీ చంద్ రెడ్డి, S. A. సంపత్ కుమార్, పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డి, సంభాని చంద్రశేఖర్, డా. నాగం జనార్ధన్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, సి. రామచంద్రారెడ్డి, కొండా సురేఖ, జి. వినోద్, మహమ్మద్ అజారుద్దీన్, ఎం. అంజన్ కుమార్ యాదవ్, టి. జగ్గా రెడ్డి, బి. మహేష్ కుమార్ గౌడ్, డి. సీతక్క, పొడెం వీరయ్య, ఆల్లెటి మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ్ కుమార్, శ్రీ కోదండ రెడ్డి, ఎరవర్తి అనిల్ కుమార్, వేం నరేందర్ రెడ్డి, శ్రీ మల్లు రవి, సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని లు ఉన్నారు.
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
తాజావార్తలు
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి