Breaking News: బైక్ పై కూతురితో వెళ్తుండగా ఎస్సైను గుద్దిన టెంపో..బాలిక మృతి
- హైదరాబాద్ వాహనంలో నేడు రోడ్డు ప్రమాదం.. ఘటనలో యువతీ మరణించగా.
- మరొకరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Breaking News A Road Accident In Hyderabad: హైదరాబాద్ నగరంలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మరణించగా., మరొకరికి తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. నగరంలోని బేగంపేటలో ఉన్న లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు తీవ్ర గాయాలు కాగా.. అతని కుమార్తె ప్రసన్న స్పాట్ లోనే మరణించింది.
Paravada: పరవాడ సినర్జిన్ ప్రమాదంలో పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటికే ముగ్గురు మృతి..!
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్‌ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
ఓ టెంపో వాహనం బైకును వెనుకనుంచి గుద్దడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సంఘటన సమయంలో ప్రసన్నకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇక తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ శంకర్ రావుకు తీవ్ర గాయాలు కావడంతో అతని దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడికక్కడే చనిపోయిన ప్రసన్న మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్‌పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!