Breaking News A Road Accident In Hyderabad: హైదరాబాద్ నగరంలో నేడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో యువతి మరణించగా., మరొకరికి తీవ్ర గాయాల కారణంగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. నగరంలోని బేగంపేటలో ఉన్న లైఫ్ స్టైల్ బిల్డింగ్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎస్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్�